ఏపీ: హైకోర్టు ముందు దంపతుల ఆత్మహత్యాయత్నం

0
135

ఏపీలోని వెలగపూడి హైకోర్టు ముందు దంపతుల ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. హైకోర్టు ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకొని భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నం చేయగా..స్థానిక కోర్టు సిబ్బంది ఆ దంపతులను అడ్డుకున్నారు. బాధితులది గుంటూరు జిల్లా ధూళిపాళ్ల గ్రామం కాగా..ఇంటి వివాదంతో వారు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లు తెలుస్తుంది.