క్రైమ్ ఏపీలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం..యువతి మృతి By Alltimereport - September 7, 2022 0 87 FacebookTwitterPinterestWhatsApp ఏపీలో విషాదం చోటు చేసుకుంది. ఏలూరు జిల్లాలో ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసుకోగా.. యువతి మృతి చెందగా… యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. ప్రేమపెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో విషం తాగి ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.