Big Breaking: కుప్పకూలిన మిగ్​-21 యుద్ధ విమానం

Crashed MiG-21 fighter jet

0
74

భారత వాయుసేనకు చెందిన యుద్ధ విమానం మిగ్​-21 కూలిపోయింది. అయితే పైలట్​ ఆచూకీ గల్లంతైంది. పైలట్​ కోసం గాలింపు చేపట్టారు. కాగా రాజస్థాన్​లోని జైసల్మేర్​లో ఈ యుద్ధ విమానం కుప్పకూలినట్టు తెలుస్తుంది.