భర్తపై కోపంతో అక్కడ కట్ చేసింది – ఎంత దారుణమంటే

Cut there in anger at her husband - How awful

0
91

భార్య భర్తల మధ్య వివాదాలు, విభేదాలు రావడం సహజం. ఇలా వచ్చిన వాటిని లైట్ తీసుకుంటారు కొందరు. మరికొందరు ఇంకా వీటిని ముదిరి పాకాన వేసుకుంటారు. ఏకంగా ఈ కలహాల వల్ల విడాకులు తీసుకున్న వారు ఉన్నారు. మరికొందరు ఆత్మహత్య చేసుకున్నవారు ఉన్నారు. అయితే ఇక్కడ ఓ ఘటన జరిగింది. ఏకంగా ఇప్పటి వరకూ ఎవరూ కనివినిఎరుగని ఘటన.

బ్రెజిల్లో 33 ఏళ్ల మహిళ క్రిస్టినా రోడ్రిగెజ్ మసాడో తన భర్తను చంపేసింది. అంతటితో శాంతించని క్రిస్టినా అతని పురుషాంగాన్ని కట్ చేసి నూనెలో ఫ్రై చేసింది. ఇది వినడానికే షాకింగ్ గా ఉంది. అయితే వీరిద్దరి మధ్య గొడవలు తరచూ జరుగుతున్నాయి. క్రిస్టినా తన భర్త ఆండ్రీతో కలిసి సావో గొన్సాలో నివసిస్తుంది. ఇలా గొడవలు రావడంతో విడాకులు తీసుకోవాలనుకుంది.

క్రిస్టినా డిసైడ్ అయ్యింది. ఆండ్రీ అందుకు అంగీకరించలేదు. దీంతో ఇద్దరి మధ్య గొడవ మరింత పెద్దది అయింది. విడాకులు ఇవ్వకపోతే అతన్ని చంపేస్తానంటూ క్రిస్టినా బెదిరించింది. చివరకు భర్తని కత్తితో పొడిచి చంపేసింది అతని పురుషాంగాన్ని కూడా కోసింది. ఆపై నూనెలో వేయించింది. ఆమెని విచారించిన పోలీసులకి విషయం చెప్పింది వారు కూడా షాక్ అయ్యారు.