దారుణం..కూతురిపై కన్న తండ్రి అత్యాచారం

0
81

మానవత్వానికే మచ్చ తెచ్చే ఘటన ఇది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే ఆ బాలిక పాలిట క్రూరంగా ప్రవర్తించాడు. రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ మీదనే కన్నేశాడు నీచుడు. అభంశుభం తెలియని 13 ఏళ్ల బాలికపై కన్నతండ్రే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన తమిళనాడులో ఆలస్యంగా వెలుగుచూసింది.