Flash: హైదరాబాద్ నడిబొడ్డున డెడ్ బాడీ కలకలం

Dead body in the heart of Hyderabad

0
87

హైదరాబాద్ నడిబొడ్డున ఓ మృతదేహం కలకలం రేపుతోంది. కూకట్‌పల్లి నాలా నుంచి ట్యాంక్ బండ్ వద్ద ఉన్న చిల్డ్రన్ పార్క్‌లోకి ఓ డెడ్ బాడీ కొట్టుకురావడం స్థానికుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడిని మెదక్ జిల్లా వాసి చిత్యంరెడ్డిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతనిది హత్యా? ఆత్మహత్యా? అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు.