తీవ్ర విషాదం..ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

0
87

మహారాష్ట్రలో తీవ్ర విషాదం నెలకొంది. నాందేడ్ జిల్లాలో ఆదివారం ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చెరువులో మునిగి మృతి చెందారు. ఈ ఘటనలో ఒకరిని కాపాడుతూ మరొకరుగా అందరూ మరణించినట్లు తెలుస్తుంది.