క్రైమ్ Flash: ఢిల్లీ లిక్కర్ స్కామ్..హైదరాబాద్ లో ఈడీ సోదాలు By Alltimereport - September 16, 2022 0 86 FacebookTwitterPinterestWhatsApp ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ అధికారులు స్పీడ్ పెంచారు. ఇప్పటికే హైదరాబాద్ లో ఓసారి సోదాలు నిర్వహించగా..తాజాగా మరోసారి పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. మొత్తం 25 బృందాలుగా ఏర్పడి ఈ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.