Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరొకరు అరెస్ట్

-

Delhi liquor scam enforcement directorate arrested amit arora: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ మరొకరిని అరెస్ట్ చేసింది. ప్రముఖ వ్యాపారవేత్త అమిత్ అరోరాను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు అమిత్ ముఖ్య అనుచరుడుగా తెలుస్తోంది. కాగా అరోరా బడ్డీ రిటైల్ ప్రైవేట్ సంస్థ యజమానిగా ఉన్నారు. కాగా.. అమిత్ అరోరాను ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...