జూ నుంచి తప్పించుకున్న కొండచిలువ ఎక్కడకు వెళ్లిందో తెలుసా- వీడియో వైరల్

Do you know where the python that escaped from the zoo went? - viral video

0
94

సాధారణంగా జూ నుంచి ఎలాంటి జంతువులు తప్పించుకోవు. ఎందుకంటే వాటిని చూసే సంరక్షకులు చాలా మంది ఉంటారు. చుట్టు గోడలు, గేట్లు ఉంటాయి. అవి అక్కడే ఉంటాయి. అయితే ఏకంగా జూ నుంచి ఓ కొండచిలువ తప్పించుకుంది. అయితే అది ఎక్కడకు వెళ్లిందో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అమెరికాలోని లూసియానాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

కారా అనే 12 అడుగుల కొండచిలువ రెండు రోజుల క్రితం బ్లూ అక్వేరియం జూ నుంచి తప్పించుకుంది. దీంతో చుట్టు పక్కన అంతా దాన్ని సిబ్బంది వెతికడం ప్రారంభించారు. చివరికి అది ఒక షాపింగ్మాల్లో గోడ సీలింగ్లో ఉందని సిబ్బంది తెలుసుకున్నారు. వెంటనే అక్కడకు వెళ్లి దానిని బయటకు తీశారు.

అయితే రాత్రి సమయంలో ఇది దగ్గరల్లో ఉన్న షాపింగ్ మాల్ లోకి సీలింగ్ కు చేరింది. జూ సిబ్బంది సురక్షితంగా పట్టుకుని తిరిగి ఎన్క్లోజర్లో పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. మళ్లీ ఇది జూ అక్వేరియం నుంచి తప్పించుకోకుండా ఎన్క్లోజర్లో పెట్టారు.

ఈ వీడియో చూడండి

https://twitter.com/lizkohTV/status/1413081743297503237