బ్రేకింగ్: ఏపీలో డ్రగ్స్ కలకలం..

0
84

ఏపీ లో డ్రగ్స్ కలకలం రేపింది. విశాఖ వాల్తేరులో పలువురు విద్యార్థులు డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. స్పటిక రూపంలో MDMAను బెంగుళూరు నుండి అక్రమరవాణా చేస్తూ..ముగ్గురు యువకులు డ్రగ్స్ కు బానిసైనట్టు పోలీసులు వెల్లడించారు. ఆ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి 54గ్రాముల డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు.