Breaking News- హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం

Drugs in Hyderabad

0
83

హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం రేపాయి. ముంబయికి చెందిన ఓ ముఠా డ్రగ్స్ సరఫరా చేస్తుండగా అరెస్టు చేశారు పోలీసులు. వారి నుండి భారీగా కొకైన్, హెరాయిన్, మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. ఈ డ్రగ్స్ నూతన సంవత్సర వేడుకలకు తీసుకొచ్చినట్లు సమాచారం. ఉత్తర, పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసుల సంయుక్త ఆపరేషన్ లో ఈ డ్రగ్స్ పట్టుబడ్డాయి.