కేరళలో కలకలం..ఎయిర్​పోర్ట్​లో రూ.60 కోట్లు విలువైన డ్రగ్స్​​​ సీజ్

0
87

కేరళలోని కొచ్చి విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్​ పట్టుబడడం కలకలం రేపింది. 30 కేజీల డ్రగ్స్​ను ఓ ప్రయాణికుడి నుంచి కొచ్చి విమానాశ్రయ భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ మార్కెట్​లో రూ.60 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.