ఫ్లాష్: ఘోరం..డీఎస్​పీ దారుణ హత్య

0
92

హరియాణాలో ఘోరం జరిగింది. నుహ్​లో అక్రమ మైనింగ్​పై విచారణకు వెళ్లిన మేవాత్ డీఎస్​పీ సురేంద్ర సింగ్ బిష్ణోయ్​ని లారీతో ఢీకొట్టి హత్యచేశారు. పోలీసు అధికారిని ఢీకొట్టిన తర్వాత నిందితుడు పారిపోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు.