Flash: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ దూకుడు..మరొకరు అరెస్ట్

0
147

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడి దూకుడు పెంచింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి విజయ్ నాయర్ ను అరెస్ట్ చేసింది. ఇక తాజాగా మరొకరిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం వ్యాపారి సమీర్ మహేంద్రును అరెస్ట్ చేశారు. మనీలాండరింగ్ అభియోగాల కింద అతడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది.