Crime: అమీర్ ఖాన్ ఇంట్లో ఈడీ సోదాలు..గుట్టలు గుట్టలుగా బయటపడ్డ నోట్ల కట్టలు

0
91

తవ్విన కొద్దీ అక్రమ నోట్ల కట్టలు గుట్టలుగుట్టలుగా బయటపడుతున్నాయి. తాజాగా కోల్ కతాలోని అమీర్ ఖాన్ అనే వ్యాపారి ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో ఏకంగా రూ.17 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిని తరలించడానికి 10 ట్రంక్ పెట్టెలు ఉపయోగించారు అధికారులు.