Flash News: హైదరాబాద్ లో మరోసారి ఈడీ సోదాలు

0
99

ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. హైదరాబాద్ లో మరోసారి ఈడీ సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీకి చెందిన అధికారులు 10 చోట్ల ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. కాగా మూడు ఐటి కంపెనీలు, రెండు రియల్ ఎస్టేట్ కార్యాలయాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి.