Flash News – శ్రీశైలం హైవేపై ఘోర ప్రమాదం, ఎనిమిది మంది మృతి-Video

Eight killed in road accident on Srisailam highway

0
106

శ్రీశైలం హైవే మీద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. శ్రీశైలం హైవే మీద రెండు కార్లు ఢీకొన్నాయి. రెండు కార్లలో ఉన్నవారు మరణించిన వారిలో ఉన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలోని ఉప్పునూతల మంలం చెన్నారం గేట్ సమీపంలో ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ కు తరలిస్తున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలిస్తున్నారు.