Flash: ఏనుగుల బీభత్సం..రైతు మృతి

0
100

చిత్తూరు జిల్లాలో ఏనుగుల మంద బీభత్సం సృష్టించాయి. ఏనుగుల గుంపు పంటపొలాలను ధ్వంసం చేస్తుండటంతో ఎల్లప్ప అనే రైతు కాపలా కోసం వెళ్ళి అక్కడే నిద్రిస్తున్నాడు. ఈ క్రమంలో అతనిపై ఏనుగులు దాడి చేశాయి. దాంతో తీవ్రంగా గాయపడిన ఎల్లప్పను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.