Breaking: ప్రముఖ వాస్తు శాస్త్ర నిపుణుడు దారుణ హత్య

0
75

ప్రముఖ వాస్తు శాస్త్ర నిపుణుడు చంద్రశేఖర్ గురూజీ.. దారుణ హత్యకు గురయ్యారు. కర్ణాటక హుబ్బళిలోని ఓ హోటల్ రిసెప్షన్​లో ఇద్దరు ఆగంతుకులు కత్తితో పొడిచి చంపారు. ఈ దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.