ఫ్లాష్: రెచ్చిపోయిన ఉగ్రవాదులు..కశ్మీరీ పండిట్ మృతి

0
91

ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. షోపియాన్‌ ఆపిల్‌ తోటలో ఉన్న సునీల్‌ కుమార్‌, పింటూ కుమార్‌ అనే కశ్మీరీ పండిట్‌ సోదరులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్రగాయాలు కాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు.