Flash: బంగారు గనిలో పేలుడు.. 56 మంది మృతి

0
91
Kabul

ప‌శ్చిమ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసో రాష్ట్రంలో విషాదం నెలకొంది. బామ్ బ్లోరా గ్రామంలోని బంగారు గ‌నిలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక్క‌సారిగా దాదాపు 56 మంది మృత్యువాత‌ప‌డ్డారు. మ‌రొక 100 మందికి పైగా గాయ‌ప‌డిన‌ట్టు అధికారులు వెల్ల‌డించారు. ఇంకా మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది.