Breaking: ఘోర ప్రమాదం..19 మంది మృతి

0
84

మధ్యప్రదేశ్​లో  ఘోర ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ధార్ జిల్లా ఖాల్​ఘాట్​ వద్ద మహారాష్ట్రలోని పుణె వెళ్తున్న బస్సు.. అదుపు తప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 19 మంది మరణించినట్లు తెలుస్తోంది. కాగా వారి మృతదేహాలు ఇంకా లభ్యం కాలేదు.