క్రైమ్ ఫ్లాష్: ఘోర ప్రమాదం..8 మంది మృతి By Alltimereport - July 17, 2022 0 87 FacebookTwitterPinterestWhatsApp జార్ఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోడర్మలోని ఓ నదిలో ప్రయాణిస్తున్న ఓ పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.