Breaking: ఘోర ప్రమాదం..ఐదుగురు కార్మికులు మృతి

0
88

తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కొల్లాపూర్ మండలం రేగమనగడ్డ వద్ద పాలమూరు-రంగారెడ్డి ప్యాకేజి పనుల్లో భాగంగా పంప్ హౌస్ లోకి దిగుతుండగా క్రేన్ వైర్ తెగిపడింది. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి వుంది.