Breaking News: పెద్దపల్లిలో ఘోర ప్రమాదం..ముగ్గురు కార్మికులు మృతి

0
129

తెలంగాణ: పెద్దపల్లి జిల్లా కొత్తపల్లిలో విషాదం చోటు చేసుకుంది. హుస్సేన్ మియా వాగు వద్ద ట్రాక్ మరమత్తులు చేస్తున్న కార్మికులను బల్లార్షా రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. కాగా రాజధాని ఎక్స్ ప్రెస్ బెంగళూరు నుండి ఢిల్లీ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.