క్రైమ్ Flash: ఘోర ప్రమాదం..ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి By Alltimereport - August 5, 2022 0 87 FacebookTwitterPinterestWhatsApp కర్ణాటకలో ఘోర ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. యాదగిరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.