ఘోర పడవ ప్రమాదం..23 మంది దుర్మరణం

0
84

పడవ ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. నిన్న సిరియాలో పడవ ప్రమాదం ఘటన మరువకముందే తాజాగా బంగ్లాదేశ్ లో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 23 మంది మరణించారు. అలాగే పలువురు గల్లంతయ్యారు. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.