హోటల్​లో ఘోర అగ్ని ప్రమాదం..నలుగురు మృతి

0
98
Kabul

యూపీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లఖ్‌నవూలోని హజ్రత్‌గంజ్‌ ప్రాంతంలోని లెవానా హోటల్‌లో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా.. మరో 10 మంది గాయపడ్డారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధరించారు.