క్రైమ్ బ్రేకింగ్ న్యూస్: ఘోర రోడ్డు ప్రమాదం..9 మంది కూలీలు మృతి By Alltimereport - August 9, 2022 0 91 FacebookTwitterPinterestWhatsApp పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బీర్భమ్ జిల్లా మల్లర్పుర్ వెళ్తున్న ఆటో ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది అక్కడికక్కడే మరణించారు. వీరిలో 8 మంది మహిళా కూలీలు కాగా మరొకరు ఆటో డ్రైవర్.