Big Breaking: ఘోర రోడ్డు ప్రమాదం..9 మంది మృతి..12 మందికి గాయాలు

0
86

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 9 మంది మృతి చెందగా…మరో 12 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. మృతులంతా రాయచూరు జిల్లాకు చెందిన వారీగా తెలుస్తుంది. తమకూరు జిల్లా బలినహళ్లిలో లారీ, క్రూయిజర్ ఢికొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.