ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు దుర్మరణం

0
92

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.డెంకానల్​ జిల్లాలో వేగంగా వస్తున్న ఓ ట్రక్కు ఆటోను బలంగా ఢీకొట్టింది.  ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో మైనర్​ సహా ఐదుగురు మృతి చెందారు.