Accident: ఘోర రోడ్డు ప్రమాదం..ఓకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం

0
93

దేశంలో రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. అధిక వేగం, రాంగ్ రూట్, నిర్లక్ష్యపు డ్రైవింగ్ తో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాలతో బాధిత కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇక తాజాగా మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సక్కర్దార వంతెనపై వేగంగా వస్తున్న కారు వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.