Breaking: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు హైదరాబాద్ వాసులు మృతి

0
94

కర్ణాటక బీదర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దేవుడి దర్శనం కోసం వచ్చిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందగా..మరో ఐదుగురు గాయపడ్డారు. మృతులంతా హైదరాబాద్ బేగంపేట వాసులు అయిన గిరిధర్ (45), ప్రియ (15), అనిత (30), మహేక్ (2), డ్రైవర్ జగదీష్ (35) కాగా స్థానిక ఆసుపత్రిలో గీత, రజిత, ప్రభావతి, షాలిని, హర్షవర్ధన చికిత్స పొందుతున్నారు.