ఫ్లాష్..ఫ్లాష్- నిజామాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు దుర్మరణం

0
86

తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. ఓ కారులో ఏడుగురు వ్యక్తులు హైదరాబాద్‌ నుంచి నిర్మల్‌కు వెళ్తుండగా..జిల్లాలోని ముప్కాల్‌ వద్ద కారు అదుపుతప్పింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా..అందులో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తుంది. వీరి మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.