పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..బస్సు దగ్ధం

0
93

పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ ను ఢీకొన్న బస్సు.. మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమైపోయింది. బస్సులోని ప్రయాణికులు అందరూ సేఫ్ అవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు తీవ్రంగా యగాపడగా.. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.