ఘోర రోడ్డు ప్రమాదం..ఏడుగురు దుర్మరణం

0
101

హరియాణా నుహ్​లో ఘోర రోడ్డు ప్రమాదం పెను విషాదాన్ని నింపింది. పున్హానా నుంచి హోడల్​కు ఓ ఆటో ప్రయాణికులతో వెళ్తుండగా ఆటోను ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.