ఘోర రోడ్డు ప్రమాదం..ఏడుగురు దుర్మరణం

0
130

ఛత్తీస్ ఘడ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొర్భా జిల్లాలోని ఉపోర్దా హైవేపై ఆగి ఉన్న ట్రక్కును ఓ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందగా..మరో 12 మంది తీవ్ర గాయాలపాలయ్యారు.  ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.