Flash: ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు దుర్మరణం

0
80

జమ్మూకాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాజౌరి వైపు వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మరణించగా..25 మందికి గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.