Flash: ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి

0
93

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. విజయనగరం జిల్లాలో దత్తరాజేరు మండలం షికారుగంజి కూడలి వద్ద నిర్మాణంలో ఉన్న కల్వర్ట్‌ను ఓ కారుఢీ కొట్టింది. ఈ క్రమంలో రహదారి పక్కనే ఉన్న గొయ్యిలో బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.