ఫ్లాష్: కన్న కొడుకును హత్య చేసిన తండ్రి

0
76

ఏపీలో దారుణం జరిగింది. కృష్ణాజిల్లా విరులపాడు గ్రామంలో తన మొదటి భార్య సంతానం అయిన కిరణ్ తన మాట వినడం లేదని నిద్రిస్తున్న సమయంలో  కిరాతకంగా గొడ్డలితో నరికి చంపాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి తన తండ్రిని అరెస్ట్ చేశారు.