తండ్రి తుపాకీతో ఆటలు..బాలుడి నోట్లోకి దూసుకెళ్లిన బుల్లెట్

0
91

హిమాచల్​ ప్రదేశ్​లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు అభంశుభం తెలియని చిన్నారులు తండ్రి తుపాకీతో ఆట నిండు ప్రాణాన్ని బలిగొంది. తుపాకీ చేతిలో పట్టుకున్న అన్నయ్య అకస్మాత్తుగా ట్రిగ్గర్ బటన్​​ నొక్కేయడం వల్ల​ తన రెండేళ్ల తమ్ముడి నోటి నుంచి బుల్లెట్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో బాలుడు అక్కడిక్కడే మృతి చెందాడు.