ఘోరం..కన్న కూతురిపై తండ్రి అత్యాచారం, హత్య

0
105

మనుషులు మృగాళ్ల రెచ్చిపోతున్నారు. వావివరసలు మరిచి ఆకృత్యాలకు పాల్పడుతున్నారు. బంధాలు మరిచి బరితెగిస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలోని భివండీ పట్టణంలో సమాజం తలదించుకునే ఘటన చోటు చేసుకుంది. కన్న బిడ్డపై కసాయి తండ్రి అత్యాచారం చేశాడు. ఆపై హత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.