ఏపీలో పండుగ పూట విషాదం

Festive tragedy in AP

0
128

ఏపీలో పండుగ పూట విషాదం నెలకొంది. చిత్తూరు జిల్లా మదనపల్లిలోని ఐదోమైలు వద్ద రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. దీంతో ఆ కుటుంబాలు కన్నీరు మున్నీరవుతున్నాయి. మృతులు ఇస్మాయిల్, సిద్ధిక్, శ్రీనివాసులుగా గుర్తించారు పోలీసులు. ఈ ఘటనతో ఆ కుటుంబాల్లో విషాధచాయలు అలముకున్నాయి.