వ్యభిచారం చేస్తూ పట్టుబడిన ఇద్దరు సినిమా నటీమణులు

film actresses caught in prostitution at Maharashtra

0
138

డబ్బు ఆశ చూపి కొందరు హీరోయిన్లని నటీమణులని ఈ వ్యభిచార రొంపిలోకి దింపుతున్నాయి కొన్ని ముఠాలు, భారీగా నగదు ఆశ చూపి ఇలాంటి నరక కూపంలో దింపుతున్నారు. తాజాగా ఇద్దరు నటీమణులను పోలీసులు రక్షించారు. మహారాష్ట్రలోని థానెలో ఈ ఘటన జరిగింది.

ఇద్దరు నటీమణులు పలు సౌత్ ఇండియా చిత్రాల్లో నటించారు మోడల్స్ గా.
ముంబ్రాలోని అమృత్నగర్కు చెందిన ఒక మహిళ నౌపాడా ప్రాంతంలోని ఒక ఫ్లాట్లో వ్యభిచార రాకెట్ను నిర్వహిస్తోంది, దీనిపై కొందరు పోలీసులకి సమాచారం ఇచ్చారు. పోలీసులు మారువేషంలో ఓ వ్యక్తిని పంపి అక్కడ ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇందులో ఇద్దరు మోడల్స్ ని గుర్తించారు.

హసీనా, స్విటీ, విశాల్ అలియాస్ సునీల్ కుమార్ గా గుర్తించారు పోలీసులు.మోడల్స్ కు పెద్ద మొత్తంలో డబ్బు ఆశ చూపి ఈ రొంపిలోకి దింపారు అని తేలింది. వీరి నుంచి రెండు లక్షల నగదు మొబైల్ ఫోన్లు స్వాదీనం చేసుకున్నారు.