క్రైమ్ Breaking: ఫైనల్ ఇయర్ ప్రశ్నాపత్రం లీక్ By Alltimereport - February 11, 2022 0 88 FacebookTwitterPinterestWhatsApp పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్ క్వశ్చన్ పేపర్లు లీకయ్యాయి. హైదరాబాద్ లోని బాటసింగరంలోని స్వాతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాలేజి నుంచి పేపర్ లీక్ అయినట్లు అధికారులు గుర్తించారు. ప్రశ్నాపత్రాన్ని వాట్సప్ ద్వారా పంపించినట్లు తెలుస్తుంది.