ఫ్లాష్..ఫ్లాష్: బిగ్​బాస్​ సెట్​లో​ అగ్నిప్రమాదం

0
75

రియాలిటీ షో బిగ్​బాస్​ సెట్​లో అగ్నిప్రమాదం జరిగింది. ముంబయిలోని గోరెగావ్​​లో ఉన్న బిగ్​బాస్​ సెట్​లో ఈ ఘటన జరిగింది. అదృష్ణవశాత్తు ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపింది బీఎమ్​సీ.