గోదావరిఖనిలో కాల్పులు కలకలం..సింగరేణి కార్మికుడు హత్య

0
78

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కాల్పులు కలకలం రేపాయి.  గంగానగర్ లో సింగరేణి కార్మికుని ఇంట్లోకి చొరబడ్డ కొంతమంది దుండగులు ఇంట్లో నిద్రిస్తున్న కార్మికుడు రాజేందర్ ను కాల్చి చంపారు. ఆ దుండగులను ఎవరూ గుర్తు పట్టకుండా హెల్మెట్లు ధరించినట్లు తెలుస్తుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.