Flash News: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తొలి అరెస్ట్

0
165

ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించి దేశ్యవ్యాప్తంగా ఈడీ అధికారులు సోదాలు చేశారు. అలాగే తెలంగాణలోనూ ఈడీ సోదాలు నిర్వహించింది. ఎట్టకేలకు ఈ కేసుకు సంబంధించి తొలి అరెస్ట్ నమోదు అయింది. విజయ్ నాయర్ అనే వ్యక్తి ఈ కేసులో కీలక పాత్ర ఉందని CBI అధికారులు కేసు నమోదు చేశారు.