Flash- ఘోర రోడ్డు ప్రమాదం..పసికందు సహా ఐదుగురు మృతి

Five killed in road accident

0
91

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాలాసోర్​లో ట్రక్కు ఢీకొని బస్సు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. మృతి చెందిన ఐదుగురిలో  ఓ పసికందు ఉన్నట్టు సమాచారం.